Sports

ఇందులో నీ తప్పు లేదు రషీద్ ఖాన్ నీకు నేనున్నా అంటున్న ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ …

క్రికెట్ చరిత్రలో కొన్ని సంఘటనలు జీర్ణించుకోలేము ఇలాంటి సంగతే నిన్న జరిగిన ఆఫ్గనిస్తాన్ vs ఇంగ్లాండ్ మ్యాచ్ లో జరిగింది రషీద్ ఖాన్ బౌలింగ్ లో కూడా చితకొట్టిన మోర్గాన్ ,
మోర్గాన్ ఎవరిని వదలలేదు దొరికిన బాల్ ని దొరికినట్టు కొట్టాడు భారీ స్కోర్ దిశగా దూసుకు వెళ్ళాడు వరల్డ్ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు ఈ విషయం ఎలా ఉండగా ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ మాత్రం తన టీం ని సపోర్ట్ చేస్కుంటూ వచ్చాడు రషీద్ ఖాన్ బౌలింగ్ లో నేను సంతోషం గానే ఉన్న కొన్ని కొన్ని సార్లు ఇలాంటివి తప్పవు వాటికే ప్లేయర్స్ ని తప్పు బట్టకూడదు అప్పటికే మంచి ఫామ్ లో మోర్గాన్ ఎవరి బౌలింగ్ అయిన అలాగే కొట్టేవాడు అంటూ ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *