Cinema

కమల్ హాసన్ సినిమా లో ఛాన్స్ కొట్టేసిన కాజల్ ….

కమల్ హాసన్ భారతీయుడు మూవీ చూడని వాళ్ళు ఉండరు అనడం లో అతిశయోక్తి లేదు ఒక్కసారిగా తెలుగు చిత్ర సీమకు ఈ సినిమా తో ఎక్కడికో వెళ్ళిపోయింది
చాల కాలం తరువాత మళ్ళి ఇప్పుడు కమల్ భారతీయుడు 2 సినిమా చేయాలనుకున్నాడు ఇందులో హీరోయిన్ గా చాల మందినే అనుకోగా ఆఖరికి కాజల్ అగర్వాల్ ని ఖాయం చేసినట్టు తెలుస్తుంది . ఈ విషయం ని కాజల్ ని అడగగా కమల్ పక్కన నటించే అవకాశం వచ్చినందుకు చాల సంతోషం గా ఉంది అని ఎప్పుడు రొటీన్ సినిమా లు చేసేకన్నా చరిత్రలో చిత్ర సీమలో గుర్తుండి పోయే సినిమా చెయ్యాలి అని ఎప్పటినుంచో ఉండేది అని ఇపుడు ఆ అవకాశం వచ్చింది అని చెప్పుకొచ్చింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *