Sports

మోర్గాన్ బాదుడు మాములుగా లేదు కదా

క్రికెట్ చరిత్రలోనే ఇంగ్లాండ్ అంటే చితక బాదుడు అలాంటిది నిన్న (మంగళవారం ) జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ vs ఆఫ్గనిస్తాన్ , బాదడంలో నా తరువాతే ఎవరైనా అని మళ్ళి నిరూపించిన మోర్గాన్, ఇంగ్లాండ్ విరుచుకు పడి పిల్ల జట్టు అయిన ఆఫ్గనిస్తాన్ ని చితకొట్టింది , మోర్గాన్ అయితే ఇప్పటి వరకు ఉన్న వరల్డ్ రికార్డు ని సృష్టించాడు వన్ డే మ్యాచ్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు (17 ) కొట్టి ఒక్కసారిగా ఆఫ్గనిస్తాన్ జట్టుపై విరుచుకుపడ్డాడు, వామ్మోయ్ మోర్గాన్ అని పించుకునే లా 148 పరుగులు చేసాడు, 57 బంతుల్లోన్నే వంద కొట్టగా 71 బంతుల్లో 148 పరుగులు చేసాడు , 150 పరుగుల తేడాతో చిత్తు చిత్తూ గా ఓడించింది , జోరుమీదఉన్న ఇంగ్లాడ్ జట్టు సెమీఫైనల్స్ కు దూసుకు పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *