Sports

వరల్డ్ కప్ లో వరుస గాయాలు ఇండియా కు తప్పలేదు…

2019 వరల్డ్ కప్ మీద చాలా ఆశలు పెట్టుకున్న క్రికెట్ అభిమానులు చివరకు మిగిలేది కూడా ఆశలుగానే ఉంది
ఒకపక్కన వరుణుడు వదలడం లేదు ఆటగాళ్లకు గాయాలు వదలటం లేదు ఎంతో ఆశగా చూద్దాం తమ ఫేవరెట్ క్రికెటర్స్ ని అనుకుంటే వాళ్ళు కాస్త గాయాలతో ఉన్నారు
మనకు అదే టెన్షన్ పట్టుకుంది ఐపిల్ లో గాయపడిన కేదార్ జాదవ్ పూర్తి ఫిట్నెస్ లేకుండానే ఇంగ్లాండ్ మ్యాచ్ కి వచ్చాడు ప్రాక్టీస్ మ్యాచ్ కి దూరం గా ఉన్న అసలు మ్యాచ్ కి వచ్చాడు కానీ అతని సత్తా చాటుచేసుకునే అవకాశం ఇంకా రాకపోవడం తో ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఎంత వరకు దృడంగా ఉంటాడో చూడాల్సి ఉంది ఆస్ట్రేలియా మ్యాచ్ లో సెంచరి చేసిన శిఖర్ ధావన్ చేతికి గాయం అవడం వల్ల జట్టుకు దూరం అవ్వడం జరిగింది అతను ఎప్పుడు జట్టులోకి వస్తాడో చూడాల్సిఉంది ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *