Cinema

రాంచరణ్ కోసం చీఫ్ గెస్ట్‌గా ఎన్టీఆర్.. వినయ విధేయ రామ ప్రీరిలీజ్ ఈవెంట్, ఇంకా ఎవరంటే!

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ ఎన్టీఆర్ కలసి భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నారు. నవంబర్ 11న ఈ చిత్రం ప్రారంభమైంది. దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్రానికి దర్శత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తరువాత రాజమౌళి దర్శత్వంలో రాబోతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎన్టీఆర్, రాంచరణ్ అతి త్వరలో ఒకే వేదికపై కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాంచరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతున్న […]

Cinema

అంబానీ కూతురు పెళ్లి వేడుకలలో ప్రభాస్ హంగామా !

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబాని కూతురు ఇషా అంబానీ ప్రముఖ రియల్ ఎస్టేట్ టైకూన్ ఆనంద్ పిరమాళ్ ప్రీవెడ్డింగ్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. బాలీవుడ్ సెలెబ్రెటీల నుండి రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు ఎందరో పాల్గొన్న ఈ వేడుకలలో మన దక్షిణాది సినిమా రంగం నుండి ప్రభాస్ ఒక్కడుకు మాత్రమే ఆహ్వానం అందడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈకార్యక్రమానికి హాజరు అయ్యే సినీ రాజకీయ క్రీడా పారిశ్రామిక వేత్తలతో అతిపెద్ద జాబితాను రూపొందించిన […]

Cinema

పవన్ భార్య అన్నా లెజెనోవా పై నాగబాబు షాకింగ్ కామెంట్స్

మెగా కుటుంబంలో నాగబాబుకు ఓ ప్రత్యేకత ఉంది. అన్న మాదిరిగా మెగాస్టార్ కాలేదు, తమ్ముడు పవన్ కళ్యాణ్ లా పవర్ స్టార్ కాదు. అయినా వీరిద్దరి నడుమ తన ఇమేజ్ కాపాడుకుంటూ మెగా ప్రొడ్యూసర్స్ ల్లో అప్పట్లో ఒకడిగా ఎదిగాడు. కేరక్టర్ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకున్నాడు. అయితే ప్రొడ్యూసర్ గా వచ్చిన నష్టాలతో నటనకే పరిమితం అయ్యాడు. మరోపక్క టివి షోలో కీలకమైన జబర్దస్త్ లో జడ్జిగా రాణిస్తూ తనదైన శైలిలో షో నిర్వహణలో […]

Cinema

టాలీవుడ్ లో అత్యంత ధనవంతులైన హీరోలు వీరే…. ఎన్ని కోట్లు ఉన్నాయో చూడండి

తెలుగు సినిమా రేంజ్ ఒకప్పుడు వేరు,ఇప్పుడు వేరు, హిందీ తర్వాత అత్యధిక కలెక్షన్స్ కొల్లగొడుతున్న సినీ పరిశ్రమ టాలీవుడ్. అంతేకాదు తెలుగు హీరోలు చాలా తెలివైన వారని కూడా అని తేలింది. ఎందుకంటే ఓ పక్క హీరోగా వేస్తూ మరోపక్క ప్రొడక్షన్ హౌస్ లు రన్ చేస్తూ, యాడ్స్ చేస్తూ రెండు చేతులా రాబడి తెచ్చుకుంటున్నారు. అంతేకాదు రెమ్యునరేషన్ కూడా సినిమా సినిమాకి పెరిగిపోతోంది. అందుకే హైలెవెల్ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు. అంతేకాదు సినిమా హిట్ […]

Cinema

యష్ మాస్టర్ పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన సుధీర్, ప్రదీప్!

కర్ణాటక లోని హుబ్లీ ప్రాంతానికి చెందిన యశ్వంత్ చిన్నప్పటి నుండి డాన్స్ పై మంచి ఆసక్తి ఉండేది. అయితే తాను కాలేజీ చదువుతున్న రోజుల్లో ఒకరోజు అతను ఒక పాటకు వేసిన డాన్స్ చూసి షాక్ అయిన క్యాట్ అనే డాన్స్ మాస్టర్ యశ్వంత్ ని తన డాన్సింగ్ అసిస్టెంట్ గా తీసుకున్నారు. ఇక ఆపై మెల్లగా అతనికి ఈటీవీ వారి డాన్సింగ్ షో ఢీ లో అసిస్టెంట్ గా పనిచేసి అవకాశం రావడం, ఆతరువాత అదే […]

Cinema

కమెడియన్ అలీ గురించి మనకు తెలీని నమ్మలేని నిజాలు పిల్లలు ఏమి చేస్తున్నారో తెలుసా?

తెలుగు తెరపై ఎందరో కమెడియన్స్ ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ . అందులో అలీది కూడా ఓ వినూత్న శైలి. డిఫరెంట్ పదాల ప్రయోగంతో కామెడీ పండిస్తున్న నటుడు అలీ చైల్డ్ ఆర్టిస్టు నుంచే సినీ రంగంలో అంచెలంచెలుగా ఎదిగాడు. యమలీల మూవీతో స్టార్ హీరో కూడా అయ్యాడు. యాంకర్ గా కూడా తనదైన శైలిలో పలు షోలు నిర్వహించాడు. యంద చేట, కాట్రవల్లీ,అక్కుమ్ బక్కుమ్,జంబల్ హాట్, జలగండ్రి వంటి ఎన్నో వినూత్న పదాలను పుట్టించి,కామెడీకి కొత్త […]

Cinema

2018 చివరకు కింగ్ ఎవరో తేలిపోయింది

ఎవరికైనా మంచి చెడు రెండూ జరుగుతుంటాయి. ఒక్కో ఏడాది ఒక్కొక్కరికి స్టార్ అందుకుంటుంది. మరికొందరికి పరిస్థితిలో మార్పు ఉండదు. సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే. ఒక్కో ఏడాది హిట్ చిత్రాలు ఎక్కువ ఉంటాయి. ఒక్కోసారి అన్నీ బోల్తా కొట్టేస్తాయి. పదుల సంఖ్యలో సినిమాలు వచ్చినా, హిట్స్ అనేవి సింగిల్ డిజిట్ దాటదు. ఇక 2018చూస్తే, ప్రారంభం తుస్సు మంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాత వాసి డిజాస్టర్ కాగా,నందమూరి బాలయ్య నటించిన జయసింహ ఏవరేజ్ […]

Cinema

బాలకృష్ణ ఎవరో తెలియదంటవా…?నాగబాబు పై ఫైర్ అయిన చిరు…!!

ఇండస్ట్రీ లో మెగా ఫ్యామిలీ అంటే ఆ రెస్పెక్ట్ వేరు ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన ప్రతి ఒక్క హీరో కూడా తన సత్తా ఏంటో చూపించి అతి తకువ సమయంలోనే ఎక్కువ మైలేజ్ ని సొంతం చేసుకొని వెండితెరపైన సునమిలా దూసుకుపోతున్నారు. ప్రతి ఒక్క హీరో కూడా అంతో ఇంతో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇది ఇలా ఉంటె అదే ఫ్యామిలీ నుండి వచ్చిన నాగబాబు కూడా సినిమాలో నటించి మంచి ఫెమ్ ని సంపాదించుకున్నారు […]

Cinema

సుడిగాలి సుధీర్, రష్మీ కలసి తిరుపతిలో.. వైరల్ అవుతున్న ఫ్లెక్సీ!

జబర్దస్త్ షోతో రష్మీ పాపులర్ యాంకర్ గా మారిపోయింది. రష్మీకి గ్లామర్ కూడా కలసి రావడంతో హీరోయిన్ గా కూడా అవకాశాలు అందుకుంటోంది. గుంటూరు టాకీస్, అంతకు మించి లాంటి చిత్రాల్లో బోల్డ్ రోల్స్ చేసి మెప్పించింది. రష్మీకి యువతలో విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. అదే విధంగా సుడిగాలి సుదీర్ కూడా జబర్దస్త్ షోతో పాపులర్ అయ్యాడు. పర్ఫెక్ట్ టైమింగ్ తో కామెడి పంచ్ లు పేలుస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ షోలనే సుధీర్, రష్మీ […]

Politics

ఎగ్జిట్‌పోల్స్‌లో నిజమెంత.. గతంలో ఏమైంది?

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ డిసెంబరు 7తో ముగిసింది. డిసెంబరు 11న ఇక ఫలితాల వెల్లడే తరువాయి. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో నవంబరు 12, 20 తేదీల్లో రెండు దశలుగా ఎన్నికలు జరగ్గా… నవంబరు 28న మధ్యప్రదేశ్‌, మిజోరంలలో పోలింగ్‌ నిర్వహించారు. రాజస్థాన్‌, తెలంగాణాలకు డిసెంబరు 7న పోలింగ్ జరిగింది. దీంతో ఫలితాలు ఎలా రాబోతున్నాయనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం పోలింగ్ ప్రక్రియ […]