Politics

జేడీ గవర్నర్ తో భేటీ వెనుక భారీ వ్యూహం

చంద్రబాబు నాయుడు పై కేంద్ర సర్కార్ ఉక్కుపాదం మోపాలనుకున్నారు. ఆపరేషన్ గరుడ లో భాగంగా ఏపీలో అనిశ్చిత వాతావరణం నెలకొల్పాలని ప్రయత్నం చేశారు. కానీ దానిని ముందే పసిగట్టిన చంద్రబాబు ఎక్కడికక్కడ భగ్నం చేశారు. ఇక కుల గొడవలు రేపు అనుకున్నారు. చంద్రబాబు వాటికి చెక్ పెట్టాడు. కేంద్ర సంస్థలతో దాడులు చేయించి భయాందోళనకు గురి చేయాలనుకున్నారు. కానీ బాబు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. తిరుమలలో కూడా శబరిమల లాగా అశాంతి సృష్టించాలని అనుకున్నారు… ఇక అందులోనూ […]

Cinema

అల్లు అర్జున్ పై కాల్పులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై కాల్పులు జరిగాయి . కాల్పులు అనగానే నిజమైన కాల్పులు అనుకోవద్దు సుమా ! కొంటెగా కన్ను గీటే భామ ప్రియా ప్రకాష్ వారియర్ జరిపిన కొంటె కాల్పులు అన్నమాట ! మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ కొంటెగా కన్ను గీటి కాల్చిన వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . తాజాగా ఈ భామ లవర్స్ డే చిత్ర ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చింది .కాగా […]

Cinema

ఎమ్మెల్యేగా ప్రభాస్, గవర్నర్‌‌గా కృష్ణంరాజు.. బీజేపీ బంపర్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి బాహుబలి ఎవరు? ఇప్పటి వరకు ఆ పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే సూపర్ స్టార్లు లేరు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, అంతకు ముందు రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు అందరూ రాజకీయ నేతలే కానీ, సినిమా ఫీల్డ్ నుంచి సరైన కేండెట్ లేరు. అన్ని రాష్ట్రాల్లోనూ కమలనాధులకి కలర్ ఫుల్ సపోర్ట్ ఉన్నా, ఏపీలో మాత్రం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా సినిమా గ్లామర్ కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బాహుబలి స్టార్ […]

Politics

జగన్ సంచలన నిర్ణయం…డైలమాలో వైసీపీ నేతలు

నిన్నమొన్నటి వరకు వారంతా కొంత ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో అయినా అందలం దక్కకపోతుందా అన్న ఆశతో పనిచేస్తున్నారు. దీనికితోడు తమ పార్టీ అధినేత చేపట్టిన పాదయాత్ర తమకు కలిసివస్తుందని ఒకింత సంబరపడ్డారు. అయితే ఇటీవల పార్టీ అధ్యక్షుడు తీసుకున్న ఒకేఒక్క నిర్ణయంతో వారంతా డీలాపడిపోయారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే.. రానున్న ఎన్నికల్లో పార్టీ మట్టికరవడం ఖాయమని లబోదిబోమంటున్నారు. ఇంతకీ ఆ పార్టీ ఏది? ఆ పార్టీ నేతల్లో ఆందోళన ఎందుకు […]

Cinema

భానుప్రియపై కేసు నమోదు.. బాలికపై లైంగిక దాడి!

‘ఛత్రపతి’ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు తల్లిగా అద్భుతంగా నటించి, మాతృత్వంలోని మాధుర్యాన్ని రుచి చూపించింది సీనియర్ నటి భానుప్రియ. అంతకు ముందు ఎన్నో చిత్రాల్లో సున్నితమైన పాత్రల్లో ఎంతో అద్భుతమైన అభినయం ప్రదర్శించింది భానుప్రియ. అయితే నిజజీవితంలో మాత్రం ఆమెపై వేధింపుల కేసు నమోదైంది. నవ్యాంధ్ర తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సామర్లకోట పోలీసులకు బాధితురాలి కుటుంబం ఫిర్యాదు చేసింది. భానుప్రియ ఇంట్లో పని చేసేందుకు 14 ఏళ్ల బాలికను తీసుకెళ్లింది ప్రభావతి. పండ్రవాడ […]

Politics

విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పీవీపీ.?

ఇండస్ట్రీయలిస్ట్ గా పీవీపీ అందరికి సుపరిచితం. వ్యాపారవేత్తగానే కాకుండా ఊపిరి బ్రహ్మోత్సవం సినిమాలతో నిర్మాతగా కూడా మారారు పీవీపీ. అయితే.. పీవీపీకి ఎన్ని వ్యాపకాలున్నా.. ఆయనకు మాత్రం రాజకీయాలంటే అమితమైన ఆసక్తి. 2014 ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పొట్లూరి చాలా కష్టపడ్డారు. తన మిత్రుడైన పవన్ కల్యాణ్ తో కూడా చెప్పించారు. అప్పటికే పవన్ కు పీవీపీకి ఆర్థికంగా కొన్ని లావాదేవీలున్నాయి. దీంతో పీవీపీ కోసం పవన్ గట్టిగానే కష్టపడ్డారు కానీ… […]

Cinema

హైపర్ ఆదికి షాక్ ఇచ్చిన వైసీపీ కార్యకర్తలు.. ?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయిన హైపర్ ఆది ఇటీవల ఆ బుల్లితెరపై కనిపించడం మానేశాడు. పవన్ కల్యాణ్ వీరాభిమానిగా పేరున్న ఆది కొన్ని నెలలుగా జనసేన కార్యక్రమాలకే అంకితం అవుతున్నాడు. తన సినీ కెరీర్‌ను పణంగా పెట్టి మరీ పార్టీ కోసం పని చేస్తున్నాడు.అలాంటి హైపర్ ఆదికి చిత్తూరు జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. చిత్తూరు జిల్లా కందూరు మండలంలో జనసేన కార్యక్రమం ప్లాన్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హైపర్ ఆదితో పాటు జనసేన […]

Cinema

వాళ్లే నా జీవితాన్ని నాశనం చేసారు…. ఇండస్ట్రీలో జరిగే దారుణాలు బయట పెట్టిన చంటి జబర్దస్త్…

టివి షోలలో రాణించేవాళ్ళు సినిమాల్లో బాగా క్లిక్ అవుతున్నారు. ముఖ్యంగా జబర్ దస్త్ , బిగ్ బాస్ షోస్ లో చేసిన వాళ్ళు సినిమాల్లో చేస్తుంటే జనం బానే కనెక్ట్ అవుతున్నారు. అందుకే మంచి ఛాన్స్ లు వస్తున్నాయి. అయితే జబర్ దస్త్ లో వేసిన చలాకి చంటికి సినిమాల్లో ఛాన్స్ లు తగ్గాయి. జబర్ దస్త్ లో వేయడమే కాకుండా కొన్ని షోస్ కి హోస్ట్ గా వ్యవహరించిన చంటి, సినిమాల్లోకి వెళ్ళాడు. సడన్ గా […]

Cinema

ఎమ్మెల్యేగా బరిలోకి అనసూయ…!

జబర్దస్త్ లో హాట్ యాంకర్ గా అదరగొట్టిన అనసూయ అతి తక్కువ కాలంలోనే వెండితెర మీద తనకంటూ గుర్తింపుని తెచ్చుకుంది. ఐటెం సాంగ్స్ లో అదరగొడుతూ.. రంగస్థలంలో రంగమ్మత్తగా తన టాలెంట్ ని బయటపెట్టిన అనసూయ క్షణం సినిమాలో నెగెటివ్ పోలీస్ ఆఫీసర్ గా ఇరగదీసింది. ఇక తాజాగా ఎఫ్ 2లో అదరగొట్టే ఐటెంలో రెచ్చిపోయిన ఈ హాట్ యాంకర్ విడుదలకు సిద్ధమవుతున్న యాత్ర సినిమాలో ఒక కీలకపాత్రలో నటించింది. ఒక వైపున బుల్లితెరపై సందడి చేస్తూనే […]

Politics

రాధాకు టీడీపీ అదిరిపోయే డబుల్ ధమాకా .!

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఏపీలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి షాక్ తగిలింది. బలమైన సామాజిక వర్గానికి చెందిన, ప్రజాదరణ ఉన్న నేత వంగవీటి రాధాకృష్ణ వైసిపికి రాజీనామా చేశారు. గత నాలుగు నెలలుగా వైసిపి లో విజయవాడ నగరంలో నెలకొన్న హైడ్రామాకు రాజీనామాతో తెరదించారు. విజయవాడ సెంట్రల్ నుండి టికెట్ ఆశించిన వంగవీటి రాధాకృష్ణ జగన్ విజయవాడ సెంట్రల్ టికెట్ మల్లాది విష్ణు కి కేటాయించడంతో అప్పుడే రగిలిపోయారు. ఇక ఆయన అనుచరులు వైసీపీ కార్యాలయం […]