Politics

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మోహన్ బాబు!

నటుడు మోహన్ బాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ పొలిటీషియన్ గా రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన మోహన్ బాబు… ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా సమాచారం. ఎన్నికల వేళ మోహన్ బాబు రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఆసక్తిదాయకంగా ఉంది.గత కొన్ని రోజులుగా మోహన్ బాబు ఏపీ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడుతూ ఉన్నారు. ప్రత్యేకించి కాలేజీలకు ఫీజు రీయింబర్స్ మెంట్ […]

Politics

కొత్తపల్లి సుబ్బారాయుడు మెడలో వైసీపీ కండువా

ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీకి జగన్ భారీ షాకులు ఇస్తున్నాడు. ముఖ్యంగా గత ఎన్నికల్లో చంద్రబాబుతో ఉన్న వెస్ట్ గోదావరి ఓటరు ఈసారి ఆ పార్టీకి పట్టం కట్టే పరిస్థితులు కనిపించడం లేదు. ఒకవైపు పవన్ ప్రభావం మరోవైపు కీలక నేతలు పార్టీ వీడుతుండటం ఆ పార్టీకి సంకట పరిస్థితులు కల్పించింది. తాజాగా మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. కాపు కార్పొరేషన్ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. టీడీపీకి ఎంతో […]

Politics

వివాదంలో ఇరుక్కున్న పాల్.. ఏం చేశారంటే?

ఏపీ ఎన్నికలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల చేసిన ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తరచూ తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేసే ఆయన.. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఏపీలో తాను సీఎం కావాలనుకునే వ్యక్తులు ఇద్దరని.. అందులో మొదటి చాయిస్ పవన్ కల్యాణ్ అని.. రెండో ఛాయిస్ కేఏ పాల్ గా పేర్కొన్నారు. ఎందుకంటే పవన్ సీఎం అయితే ప్రతి రోజూ మొదటి పేజీలో అందమైన పవన్ ముఖం చూసే అవకాశం ఉంటుందన్నారు. అదే.. […]

Politics

వైసీపీ జై కొట్టిన మ‌రో సినీ ప్ర‌ముఖుడు..!

ఏపీ వ్యాప్తంగా త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల త‌రువాత వెలువ‌డే ఫలితాలు వైసీపీ గెల‌వబోతుంద‌ని, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేరు ముంద‌ర ముఖ్య‌మంత్రి అన్న ప‌దం చేర‌బోతుంది. అంతేకాదు, జ‌గ‌న్‌ను ఏపీ ప్ర‌జ‌లు ముఖ్య‌మంత్రి చేయ‌డానికి గ‌ల కార‌ణాల‌ను కూడా నేను చెప్ప‌గ‌ల‌ను అంటూ టాలీవుడ్ ర‌చ‌యిత చిన్ని కృష్ణ అన్నారు.కాగా, ఇవాళ హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల త‌న కార్యాల‌యంలో చిన్ని కృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో జ‌గ‌న్ చూపిన పోరాట ప‌టిమ‌, ఇచ్చిన […]

Politics

ఏపీ ఎన్నికల్లో గెలుపు జగన్‌దే, వైసీపీకి 120 సీట్లు: అసదుద్దీన్ ఒవైసీ

తమ కంచుకోటలో మరోసారి ఎంఐఎం జెండా రెపరెపలాడుతుందనే ఆత్మవిశ్వాసం అసదుద్దీన్ ఒవైసీలో తొణికిసలాడుతోంది. హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి ఎంఐఎంఅభ్యర్థిగా పోటీ చేస్తోన్న అసదుద్దీన్ ఒవైసీ నియోజకవర్గంలో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. వినూత్న ప్రచారంతో ఒవైసీ దూసుకుపోతున్న ఆయన చేతిలో మైక్ పట్టుకుని పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్కర్నీ కలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి ప్రస్తుత పరిస్థితుల్లో నిజాయితీపరుడైన ప్రధాని కావాలని వ్యాఖ్యానించారు. దేశానికి కావాల్సింది చౌకీదార్‌ కాదని ఇమాందార్‌ అవసరమని అసదుద్దీన్‌ అభిప్రాయపడ్డారు. గత […]