Politics

జగన్ తో కేసీఆర్ వెనుక రహస్యం తెలుసా టార్గెట్ 2023 …

తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ రెండవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.ఒకవైపున కాంగ్రెస్ తెరమరుగవుతుంటే… బీజేపీ పార్టీ తెలంగాణాలో పుంజుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. దాదాపుగా 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రజలు మరో పార్టీకి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తారు. ఈ పరిణామాలను ముందుగానే గమనించిన కేసీఆర్… ఏపీ సీఎం వైఎస్ జగన్ తో చర్చలు జరిపి వచ్చే 2023 సార్వత్రిక ఎన్నికలలో రెండు పార్టీలు కలసి తెలంగాణాలో పోటీ చేస్తే ఎలా ఉంటుందా అని […]

Politics

గిరిజనుల కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎపి సీఎం వై ఎస్ జగన్ GO-97 ని రద్దు…

విశాఖ మరియు తూర్పు గోదావరి జిల్లాలో అటవీ ప్రాంతాలలో 75 కోట్ల టన్నుల బాక్సైట్ నిక్షేపాలు ఉన్నాయి, ఈ రెండు జిల్లాల పరిధిలో సుమారు 27 బాక్సైట్ కొండలు ఉన్నట్లు గుర్తించారు, ఈ ఖనిజ వనరుల పై మైనింగ్ మాఫియా కన్ను పడింది ఎలాగైనా మైనింగ్ కొండలను తవ్వి కోట్ల రూపాయల ఆర్జించాలని చూసింది, ఈ కొండలలో బాక్సైట్ త్రవ్వకాలను జరిపితే సుమారు 300 గ్రామాల గిరిజనులు నిర్వాసితులు అవుతారు, అటవీ సాగు చేసే భూములతో పాటు […]

Politics

ప్రముఖ ప్రింటింగ్ ప్రెస్ కి నోటీసులు…

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచెర్ల గ్రామా పంచాయతీలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని తొలగించాలని లేకుంటే చట్ట పరమైన చర్యలు తప్పవు అని గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ కు నోటీసులు జారీ చేసారు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున నోటీసు లు అందిన ఏడు రోజులలో స్పందించాలని ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ కుమార్తె అనూషకి ప్రొవిజనల్ ఆర్డర్ జారీచేయడం జరిగింది.

Cinema

బిగ్ బాస్ హోస్ట్‌ ఎవరు అన్నదానికి తెరపడింది…

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 జులై లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే కదా, మరి హోస్ట్ గా ఎవరు అన్నదానికి తెరపడింది,బిగ్ బాస్ వన్ కి ఎన్టీఆర్ , బిగ్ బాస్ టు కి నాని , అలరించగా ఇప్పుడు బిగ్ బాస్ త్రి కి ఏకంగా అక్కినేని నాగార్జున హోస్ట్ చేయడం దాదాపు ఫిక్స్ అయిపోయినట్టే ఒక షాపింగ్ మాల్ లో బిగ్ బాస్ త్రీ కి కావలసిన ఐటమ్స్ కొంటున్న నాగార్జున […]

Cinema

బ్రోచేవారెవరురా మూవీ రివ్యూ…

సినిమా : బ్రోచేవారెవరురా నిర్మాత :విజ‌య్ కుమార్ మ‌న్యం సంగీతం : వివేక్ సాగ‌ర్‌ దర్శకత్వం : వివేక్ ఆత్రేయ‌ ఎడిటర్ : రవితేజ గిరిజాల‌ హీరో : శ్రీ విష్ణు హీరోయిన్ : నివేదా థామ‌స్‌ నటీనటులు : ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌,స‌త్య‌దేవ్‌, నివేతా పెతురాజ్‌ వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో వచ్చిన చిత్రం బ్రోచేవారెవరురా శ్రీ విష్ణు కధా నాయకుడిగా నివేదా థామ‌స్‌ కథానాయకిగా కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంది. కామెడీ ని […]

Cinema

కల్కి సినిమా రివ్యూ…..

సినిమా : కల్కి నిర్మాత :సి. కళ్యాణ్ సంగీతం : శ్రవణ్ భరద్వాజ్ దర్శకత్వం : ప్రశాంత్ వర్మ హీరో : రాజ్ శేఖర్ హీరోయిన్ : ఆదా శర్మ , నందిత శ్వేతా యాంగ్రీ యంగ్ మాన్ రాజ శేఖర్ గరుడ వేగా చిత్రం తరువాత పోలీస్ క్యారెక్టర్ లో నటించిన చిత్రం కల్కి జూన్ 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొల్లాపూర్ ప్రాంతం లో జరిగిన గొడవలు ఆధారంగా చిత్రీకరించిన సినిమా 1983 […]

Politics

వంగవీటి రాధా చేరిక తర్వాత జనసేనాని సంచలన నిర్ణయం?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో వంగవీటి రాధా వచ్చే జూలై 4 లేదా 5 వ తారీఖున అధికారికంగా చేరబోతున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ వార్త తెలిసాక జనసేన శ్రేణుల నుంచి మంచి స్పందనే వచ్చింది.రాధా ఇన్నాళ్లకు మళ్ళీ ఒక సరైన నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా..రాధా చేరిన ఆ అనంతరం ఒక రెండు మూడు రోజుల వ్యవధిలోనే తాను ఏం చెయ్యాలో అన్న విషయం పై జనసేనాని […]

Politics

లోకేష్ కు బిగ్ షాక్.. మెడకు చుట్టుకుంటున్న ఐటీ స్కాం..?

మాజీ మంత్రి నారా లోకేష్ మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.. ఐటీ శాఖ మంత్రి గా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయనను చిక్కుల్లో పడవేస్తున్నయి.  విశాఖ వేదిక జరిగిన అనేక కీలక నిర్ణయాల్లో అవక తవకలు ఉన్నట్టు తెలుస్తోంది.చంద్ర బాబు సీఎం అయిన కొన్నాళ్లకు నారా లోకేష్ ఐటీ మంత్రి అయ్యారు. ఐటీ లో విశాఖను హైదరాబాద్ కు పోటీగా అభివృద్ధి చేస్తామంటూ తరచూ చెప్పేవారు. విదేశీ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ సంస్థకు అడిగిన […]

Politics

ఏపీ సీఎం కాన్వాయ్ కోసం ఆగిన తెలంగాణ సీఎం…

గత కొన్ని రోజులనుండి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో ఉన్నటువంటి స్నేహం కోసం అందరికి తెలుసు… అంతేకాకుండా వీరిరువురు ముఖ్యమంత్రులు కూడా ఈ మధ్యన తరచుగా కలుసుకుంటున్నారు. అయితే నేడు వీరిద్దరి మధ్యన ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది… ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్‌ ముందుగా వెళ్లడం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ అక్కడ కొద్దిసేపు తన కాన్వాయ్ ని ఆపెసుకున్నారు. అంతేకాకుండా […]

Politics

మళ్ళీ పార్టీ మారనున్న చంద్రబాబు తోడల్లుడు – బీజేపీ వైపేనా…?

మహానాయకుడు ఎన్టీఆర్ గారి మొదటి అల్లుడు, రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్న సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు మళ్ళీ పార్టీ మారనున్నారు… కానీ ఆయన ఎదురు చూపు ఏ పార్టీ వైపు ఉందొ కూడా ఇంతవరకు తెలియడం లేదు. గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనుకోకుండా పోటీ చేయాల్సి వచ్చింది. అయితే తన కుమారుడు హితేష్ ను వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని ఆలోచన చేసినప్పటికీ […]