Sports

టీం ఇండియా కి మరో కష్టం వచ్చింది…

2019 ప్రపంచకప్ ప్రారంభించినప్పటి నుంచి టీం ఇండియా కి కష్టాలు తప్పట్లేదు, వరుస గాయాలు పాలవుతన్న జట్టుసభ్యులు మొన్న శిఖర్ ధావన్ ప్రపంచ కప్ నుంచి వైదొలగితే నిన్న భువనేశ్వర్ గాయం కారణం గా దూరమయ్యాడు, ఇంక ఇప్పుడు ఇంకో ఆటగాడు ప్రపంచకప్ నుంచి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయ్, టీం ఇండియా అల్ రౌండర్ విజయ్ శంకర్ నెట్ ప్రాక్టీస్ లో విజయ్ కాలికి గాయం కావడం తో రెస్ట్ లో ఉండి కోల్కొన్న తరువాత అప్ఘాన్- వెస్టిండీస్ తో ఆడినప్పటికీ గాయం ఎక్కువ కావడం తో చికిత్స నిమిత్తము ప్రపంచకప్ నుంచి దూరమవుతున్నట్లు టీం ఇండియా మేనేజ్మెంట్ సంచలన ప్రకటన చేసింది, ఇంక విజయ శంకర్ స్థానం లో ఎవరు వస్తాను అన్నది వేచి చూడాలీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *