Sports

ఇందులో నీ తప్పు లేదు రషీద్ ఖాన్ నీకు నేనున్నా అంటున్న ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ …

క్రికెట్ చరిత్రలో కొన్ని సంఘటనలు జీర్ణించుకోలేము ఇలాంటి సంగతే నిన్న జరిగిన ఆఫ్గనిస్తాన్ vs ఇంగ్లాండ్ మ్యాచ్ లో జరిగింది రషీద్ ఖాన్ బౌలింగ్ లో కూడా చితకొట్టిన మోర్గాన్ , మోర్గాన్ ఎవరిని వదలలేదు దొరికిన బాల్ ని దొరికినట్టు కొట్టాడు భారీ స్కోర్ దిశగా దూసుకు వెళ్ళాడు వరల్డ్ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు ఈ విషయం ఎలా ఉండగా ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ మాత్రం తన టీం ని సపోర్ట్ చేస్కుంటూ వచ్చాడు రషీద్ […]

Sports

వరల్డ్ కప్ లో వరుస గాయాలు ఇండియా కు తప్పలేదు…

2019 వరల్డ్ కప్ మీద చాలా ఆశలు పెట్టుకున్న క్రికెట్ అభిమానులు చివరకు మిగిలేది కూడా ఆశలుగానే ఉంది ఒకపక్కన వరుణుడు వదలడం లేదు ఆటగాళ్లకు గాయాలు వదలటం లేదు ఎంతో ఆశగా చూద్దాం తమ ఫేవరెట్ క్రికెటర్స్ ని అనుకుంటే వాళ్ళు కాస్త గాయాలతో ఉన్నారు మనకు అదే టెన్షన్ పట్టుకుంది ఐపిల్ లో గాయపడిన కేదార్ జాదవ్ పూర్తి ఫిట్నెస్ లేకుండానే ఇంగ్లాండ్ మ్యాచ్ కి వచ్చాడు ప్రాక్టీస్ మ్యాచ్ కి దూరం గా […]

Sports

మోర్గాన్ బాదుడు మాములుగా లేదు కదా

క్రికెట్ చరిత్రలోనే ఇంగ్లాండ్ అంటే చితక బాదుడు అలాంటిది నిన్న (మంగళవారం ) జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ vs ఆఫ్గనిస్తాన్ , బాదడంలో నా తరువాతే ఎవరైనా అని మళ్ళి నిరూపించిన మోర్గాన్, ఇంగ్లాండ్ విరుచుకు పడి పిల్ల జట్టు అయిన ఆఫ్గనిస్తాన్ ని చితకొట్టింది , మోర్గాన్ అయితే ఇప్పటి వరకు ఉన్న వరల్డ్ రికార్డు ని సృష్టించాడు వన్ డే మ్యాచ్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు (17 ) కొట్టి ఒక్కసారిగా ఆఫ్గనిస్తాన్ […]

Cinema

కమల్ హాసన్ సినిమా లో ఛాన్స్ కొట్టేసిన కాజల్ ….

కమల్ హాసన్ భారతీయుడు మూవీ చూడని వాళ్ళు ఉండరు అనడం లో అతిశయోక్తి లేదు ఒక్కసారిగా తెలుగు చిత్ర సీమకు ఈ సినిమా తో ఎక్కడికో వెళ్ళిపోయింది చాల కాలం తరువాత మళ్ళి ఇప్పుడు కమల్ భారతీయుడు 2 సినిమా చేయాలనుకున్నాడు ఇందులో హీరోయిన్ గా చాల మందినే అనుకోగా ఆఖరికి కాజల్ అగర్వాల్ ని ఖాయం చేసినట్టు తెలుస్తుంది . ఈ విషయం ని కాజల్ ని అడగగా కమల్ పక్కన నటించే అవకాశం వచ్చినందుకు […]

Cinema

తెలుగు చిత్ర సీమకు శని పట్టుకుందా…

వరుస పెట్టి హీరో హీరోయిన్ లు గాయాల పాలు అవుతున్నారు ఇది నిజమా అంటే నిజమే అని చెపుతుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ,RRR సినిమా కి సైతం తప్పలేదు ఇండస్ట్రీ లో యంగ్ హీరోలైన రామ్ చరణ్ మరియు తారక్ తో పాటు మొన్నటికి మొన్న వరుణ్ తేజ్ కి తృటిలో తప్పిన ప్రమాదం తరువాత నాగ సౌర్య కి మరియు శర్వానంద్ కి కాలు విరిగింది హీరో లతో పోటీ పడుతూ హీరోయిన్స్ కూడా గాయాల […]

Politics

అచ్చెన్న Vs బుగ్గన.. అసెంబ్లీలో టీడీపీ-వైసీపీ మాటల యుద్దం..

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై వాడీ వేడి చర్చ జరిగింది.మానవ, భౌతిక వనరుల దుర్వినియోగం రాష్ట్రం దుస్థితిని మరింత తీవ్రతరం చేసిందన్న గవర్నర్ వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.టీడీపీ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందని ఆ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు.రాష్ట్రం అభివృద్దిలో ఉందని ప్రధాని మోదీ స్వయంగా జగన్‌తో చెప్పారని అన్నారు.చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు మాసాల్లో విద్యుత్ సమస్యను పరిష్కరించారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు జగన్ […]

Politics

సుజనా చౌదరి BJP లోకి

టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుని అత్యంత స‌న్నిహితుడు సుజ‌నా చౌదరి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. గత అయిదేళ్లలో టిడిపి  ప్ర‌భుత్వం ప్రజల అంచనాల‌ను త‌గిన‌ట్లుగా రాష్ట్రపాల‌న చేయ‌లేద‌ని సుస్ప‌ష్ట ప్రకటన చేసిన ఆయ‌న ప్ర‌ధాని నరేంద్ర మోదీ నూతన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహనరెడ్డి గుఱించి సానుకూల వ్యాఖ్య‌లు చేసారు.టీడీపీ వదలి వెళ్ళేది లేఅంటూనే ఒకవేళ బీజేపీ లోకి వెళ్తే చంద్ర‌బాబుకు చెప్పే వెళ్తాన‌ని స్ప‌ష్టం చేసారు. అసలు నారా చంద్ర‌బాబు నాయుడు […]

Politics

సీఎం జగన్ కోసం కొత్త కాన్వాయ్

ఏపీ సీఎం జగన్ కాన్వాయ్ లో కొత్త మార్పు వచ్చింది. ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు. జగన్ కాన్వాయ్ లో పాత చంద్రబాబు హయాంలో ఉన్న సోమ్ వాహనాలే ఇన్నాళ్లే ఉండేవి. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఈ సోమ్ వాహనాలతో భద్రత ఉండదని ఫ్యార్చ్యూనర్ ను కేటాయించాలని కోరినా చంద్రబాబు మాత్రం పెడచెవిన పెట్టారు.ఇప్పుడు జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఇదివరకు వాడిన సోమ్ వాహనాలను హైదరాబాద్ పంపించారు. అక్కడికి వెళితే వాహనశ్రేణిగా […]

Politics

వైసీపీని నమ్ముకున్న వ్యక్తికి కీలక పదవి అప్పచెబుతున్న జగన్..!

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు ఎన్నికల ముందు ఇచ్చిన హమీలన్ని ఒకదాని తరువాత ఒకటి నెరవేర్చే పనిలో నిమగ్నమయ్యారు. అయితే తన తండ్రి ఎలాగైతే పార్టీనీ నమ్ముకున్ని పనిచేసిన వారందరికి అందరికి సముచిత స్థానం కల్పించారో […]

Politics

వైసీపీలో పోసానికి కీలక పదవి. క్యూ లో అలీ,పృథ్వి

ఆంధ్ర ఎన్నికల జగన్ మోహన్ రెడ్డికి తెలుగు సినీ పరిశ్రమ నుండి చాలా మద్దతు లభించింది. ముఖ్యంగా మోహన్ బాబు, పోసాని కృష్ణ మురళి, పృథ్వి, అలీ,జీవిత రాజశేఖర్, జయసుధ మొదలైన వాళ్ళు డైరెక్ట్ గా మద్దతు పలుకుతూ,ప్రచారం కూడా చేశారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీనితో జగన్ కి మద్దతుగా నిలిచిన సినిమా వాళ్ళకి ఏమైనా పదవులు వస్తాయా..? అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి.తాజాగా మనకి వస్తున్నా సమాచారం ప్రకారం పోసాని కృష్ణమురళికి వైసీపీ […]