Cinema

మరోసారి వేదికపై నోరు జారిన అలీ.. బూతు కామెంట్స్..?

కమెడీయన్ అలీ గురించి తెలియనివారు ఉండరు . నిక్కర్లు వేసుకునే రోజుల నుంచి ఆయన సినీప్రస్థానం తెలుగువారి ముఖాల్లో నవ్వులు పూయించింది . సుదీర్ఘకాలం ఆయన హాస్యనటుడుగా అలరిస్తున్నారు . వెండితెరపైనే కాదు .. బుల్లి తెరపైనా ఆయన హాస్యవల్లరి కొనసాగుతూనే ఉంది .ఆపదలో ఉన్నవారికి ఆదుకోవడం , ఆపన్నులకు సాయం చేయడం ఆలీకి అలవాటు . కానీ దాని గురించి ఆయన ఎప్పుడూ చెప్పుకోరట .ఇలాంటి దాతృత్వ కార్యక్రమాల కోసం తన తండ్రి పేరిట రాజమండ్రిలో […]

Cinema

యాంకర్ అనసూయ చెల్లెలితో.. హైపర్ ఆది రోమాన్స్..?

అతి తక్కువ సమయంలో ‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్ హైపర్ ఆది. తన కామెడీ టైమింగ్, పంచ్ లతో ఆడియన్స్ ను నవ్విస్తుంటాడు. అతడి ఎపిసోడ్ కోసం షోని చూసే వాళ్లు చాలా మంది ఉన్నారు.అంతగా ఈ షోతో పాపులర్ అయిన హైపర్ ఆది ఇప్పుడు షో నుండి బయటకి వెళ్లిపోనున్నాడా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. జబర్దస్త్ షోతో గుర్తింపు తెచ్చుకొని ఆ తరువాత సినిమా అవకాశాలు రావడంతో షో నుండి […]

Politics

చంద్రబాబు పై సాక్షి జర్నలిస్ట్ కితాబు … సోషల్ మీడియా లో వైరల్

ఏ జర్నలిస్టు కైనా ఉన్నది ఉన్నట్టే వార్త రాయాలనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భావస్వేచ్ఛకు సంకెళ్లు పడ్డాయి. ఎప్పుడైతే రాజకీయాల కోసం ఒక పెద్ద మీడియా సంస్థ ఏర్పాటైందో అప్పటినుండే జర్నలిజం సైతం బ్రష్టు పట్టింది. వాస్తవాల్ని వాస్తవాల కాకుండా వక్రీకరించి రాయడం జర్నలిస్టులు నేర్చుకోవాల్సి వచ్చింది. పొట్టకూటి కోసం మీడియాలో పనిచేస్తున్న పాత్రికేయులు వార్తలు రాసే విషయంలో సదరు మీడియా సంస్థ కొన్న గీతను దాటి బయటకు రాలేక పోతున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రతిపక్ష […]

Cinema

షూటింగ్ లో గాయపడిన భామ

ఆపిల్ బ్యూటీ హన్సిక ప్రస్తుతం తన 50వ చిత్రం మహాలో నటిస్తోంది. వివాదాస్పద ఫస్ట్ లుక్‌తోనే ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. హర్రర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హన్సిక రక్తంతో నిండిఉన్న బాత్ టబ్ లో ఉన్న పోస్టర్ కూడా ఆ మధ్యన వైరల్ అయింది. సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి ఈ పోస్టర్ చాలు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తికాకుండానే సినిమాపై అంచనాలు పెంచేలా ఫస్ట్ లుక్ , […]

Uncategorized

వాయిదా పడిన మహర్షి సినిమా.? బాధ పడుతున్న అభిమానులు, మహర్షి టీం ని తిట్లతో ముంచెత్తుతున్న మహేష్ అభిమానులు.

ఏప్రిల్ 5 న ఉగాది కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ చిత్రం అయిన ‘మహర్షి’ విడుదల అవుతుందని నిర్మాత దిల్ రాజు ఇది వరకే ప్రకటించాడు, దీంతో తెలుగు కొత్త సంవత్సరాది పండక్కి అభిమానులకు కానుక ఇస్తున్నాడని మహేష్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు, కానీ గడిచిన నెల రోజుల నుండి ఈ సినిమా విడుదల పైన రోజుకో మాట వినిపిస్తుంది..ఒక రోజు ఏప్రిల్ 5 అంటారు, ఇంకో రోజు ఏప్రిల్ 20 అంటారు, […]

Cinema

ఆసుపత్రిలో వెంకటేష్

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు , అవును విశాఖపట్టణం లోని నేచురల్ క్యూర్ ఆసుపత్రిలో వెన్ను నొప్పికి చికిత్స తీసుకుంటున్నాడు . ఇటీవలే ఎఫ్ 2 తో సంచలన విజయం అందుకున్నాడు వెంకటేష్ . 59 సంవత్సరాల వెంకటేష్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు దాంతో ఆ చికిత్స కొసం వైజాగ్ వెళ్ళాడు . అక్కడే ట్రీట్ మెంట్ తీసుకొని అది నయం అయ్యాక హైదరాబాద్ తిరిగి రానున్నాడు .విశాఖపట్టణం లో కూడా రామానాయుడు […]

Politics

యూట్యూబ్ కామెంట్స్ చదివి సిఎం అవుతానంటున్న పాల్ !

ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. వారిద్దరూ తన హత్యకు కుట్ర పన్నుతున్నారని, తనకు భద్రత కల్పించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ను కోరారు.మంగళవారం సీపీని కలిసిన కేఏ పాల్ తనపై చేస్తున్న అసత్య ప్రసారాలు, యూట్యూబ్‌ చానళ్లలో తనపై పోస్టు చేస్తున్న […]

Cinema

పవన్ దెబ్బతో ఎగిరిపోయిన 480 కోట్లు !

పవన్ కళ్యాణ్ వీరాభిమానులు తలుచుకుంటే ఎటువంటి వార్తలైనా క్రియేట్ చేయగలరు. ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వాట్సాప్ లో హడావిడి చేస్తున్న ఒక న్యూస్ సంచలనంగా మారింది.BARC సంస్థ 2018కి కాను ఛానల్స్ రేటింగ్స్ కు సంబంధించి విడుదల చేసిన ఒక నివేదికను ఉదాహరణగా చూపెడుతూ పవన్ పై వ్యతిరేక ప్రచారం చేసి పవన్ వార్తలను ప్రసారం చేయకుండా అడ్డుకున్న ఒక ప్రముఖ మీడియా ఛానల్ పరిస్థితి పై పవన్ వీరాభిమానులు ఒక […]

Politics

వంగవీటి రాధా టీడీపీలో చేరిక వెనుక ఉన్న కీలక నేత ఈయనే.. పేరు బయటకు

ఏపీ రాజకీయాల్లో వంగవీటి రాధా వైసిపి కి గుడ్ బై చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్. అంతేకాదు కాపు సామాజిక వర్గానికి చెందిన రాధాకృష్ణ జనసేన బాటపడతాడు అనుకుంటే అనూహ్యంగా టీడీపీ తీర్ధం పుచ్చుకోబోతున్నారని తెలుస్తోంది. ఇది విజయవాడ రాజకీయాల్లో మరింత హీట్ పుట్టిస్తోంది. వైసీపీ మాజీ నేత వంగవీటి రాధాకృష్ణ ఎవరు ఊహించని విధంగా వైసిపికి రాజీనామా చేసి టీడీపీ తీర్ధం పుచ్చుకోబోతున్నారు. అయితే నాలుగు నెలలుగా బోలెడన్ని హైడ్రామాలు వైసీపీలో నడుస్తున్న రాజీనామా చేయని […]

Politics

జగన్‌కు గుడ్‌ న్యూస్..!

ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌కు గుడ్ న్యూస్.. ఆయనపై నమోదైన అక్రమ ఆస్తుల కేసులో ఇద్దరు అధికారులకు ఊరట లభించింది. ఈడీ వారిపై పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. ఐఎఎస్ అదికారులపై కేసులు పెట్టడానికి ముందు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని తేల్చి చెప్పింది.ప్రభుత్వ అనుమతి లేకుండానే ఈడి కేసులు పెట్టింది అధికారుల తరపు న్యాయమూర్తి వాదించారు. దీంతో ఆయన వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి ఆ కేసులను కొట్టేశారు. ప్రభుత్వం అనుమతి తీసుకుని కేసులు పెట్టుకోవచ్చని తీర్పు […]