Sports

బెంగళూర్ మరియు కోల్ కతా

నిన్న జరిగిన బెంగళూర్ మరియు కోల్ కతా చాలా ఉత్కంఠ భరితంగా మొదలైంది

బెంగళూర్ బాటింగ్ :

టాస్ నెగ్గి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూర్ కోహ్లీ పార్థివ్ పటేల్ ఆటను ప్రారంభించగా మొదటి రెండు ఓవర్లు చాల తక్కువ పరుగులు చేయగా మూడవ ఓవర్ లో రెండు బౌండరీస్ చేసి పార్థివ్ పటేల్ అవుట్ అవడం జరిగింది తరువాత గ్రీస్ లోకి అక్షదీప్ వచ్చాడు వెంటనే సిక్స్ కొట్టగా కోహ్లీ కూడా ఫోర్ సాధించాడు తరువాత అక్షదీప్ కూడా కేవలం పదమూడు పరుగులకే అవుట్ అవడం జరిగింది కేవలం ఎనిమిది ఓవర్లు కి యాభై పరుగులే సాధించింది తరువాత గ్రీస్ లోకి వచ్చిన మొయిన్ ఆలీ రాకతో ఆట తీరే మారిపోయింది వచ్చిన వెంటనే సిక్సర్ కొట్టగా పది ఓవర్లు కి రెండు వికెట్స్ నష్టపోగా డబ్భై పరుగులు సాధించింది రసెల్ బౌలింగ్ ని కోహ్లీ చితకొట్టగా చావ్లా బౌలింగ్ లో ఆలీ చితకొట్టాడు చివరగా కోహ్లీ యాభై ఏడు బాల్స్ లో తొమ్మిది ఫోర్స్ నాలుగు సిక్సులు లతో సెంచరీ చేసాడు ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు ఆఖరి ఐదు ఓవర్లు లో రెండు వికెట్స్ కోల్పోయి తొబ్బై పరుగులు చేయడం విశేషంగా చెప్పుకోవాలి.

బెంగళూర్ స్కోర్ బోర్డు

పార్థివ్ పటేల్ 11బాల్స్ రన్స్ 11
కోహ్లీ 58బాల్స్ లో 100 రన్స్
అక్షదీప్ 15 బాల్స్ 13 రన్స్
మొయిన్ఆలీ 28 బాల్స్ 66 రన్స్
మార్క్స్స్ స్టోఇనిస్ 8 బాల్స్ 17 రన్స్
మొత్తం స్కోర్ 20 ఓవర్లు కి 213 నాలుగు వికెట్స్

కోల్ కతా బాటింగ్ :

భారీ స్కోర్ ని సాధించే దిశగా కోల్ కతా ఆట మొదలు పెట్టింది కానీ స్టెయిన్ దెబ్బకు కోల్ కతా ఆగలేక పోయింది ముప్పై మూడు పరుగులకే మూడు వికెట్స్ కోల్పోయిన కోల్ కతా ఒకదశలో నితీష్ రానా జట్టును ముందుకు తీసుకువెళ్లడం జరిగింది నిర్ణీత పది ఓవర్లు లో మూడు వికెట్స్ కోల్పోయి అరవై పరుగులకు చేరింది రానా కు రస్సెల్ జతకట్టాక స్కోర్ భారీ దిశగా వెళ్లడం జరిగింది ఇంకా రస్సెల్ మరియు రానా దెబ్బకు కోహ్లీ గుండెల్లో గుబులు పుట్టింది ఒక స్టేజి లో ఆట కోల్ కతా వైపు వెళ్లిపోయిందా అనిపించింది పదహారో ఓవర్ వేయడానికి వచ్చిన సైనీ ని కూడా రానా వదిలి పెట్టలేదు ఒక ఫోర్ రెండు సిక్సలు కొట్టగా ఆ ఓవర్ పదిహేడు పరుగులు రావడం జరిగింది ఇంకా పద్దెనిమిది బంతుల్లో అరవైఒక్క పరుగులు కావాల్సి ఉండగా రానా మల్లి చెలరేగి ఆడటం జరిగింది చివర ఓవర్ కి ఇరవై నాలుగు పరుగులు చేయాల్సి ఉండగా కోహ్లీ బంతిని ఆలీ కి ఇవ్వడం జరిగింది నాలుగు బంతుల్లో ఇరవై మూడు పరుగులు చేయాల్సి ఉండగా రస్సెల్ బంతిని సిక్స్ కి పంపించాడు వెంటనే వికెట్ పడటంతో కోహ్లీ సేన కి విజయావకాశం దక్కింది

కోల్ కతా స్కోర్ బోర్డు

క్రిస్ లైన్ 2 బాల్స్ 1 రన్
నరైన్ 16 బాల్స్ 18 రన్స్
సుబ్నంగిరి 11 బాల్స్ 9 రన్స్
ఉతప్ప 20 బాల్స్ 9 రన్స్
నితీష్ రానా 46 బాల్స్ 85 రన్స్
రసూల్ 25 బాల్స్ 65 రన్స్

ఇరవై ఓవర్లు కి 203 ఐదు వికెట్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *