Cinema

బిగ్ బాస్ హోస్ట్‌ ఎవరు అన్నదానికి తెరపడింది…

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 జులై లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే కదా, మరి హోస్ట్ గా ఎవరు అన్నదానికి తెరపడింది,బిగ్ బాస్ వన్ కి ఎన్టీఆర్ , బిగ్ బాస్ టు కి నాని , అలరించగా ఇప్పుడు బిగ్ బాస్ త్రి కి ఏకంగా అక్కినేని నాగార్జున హోస్ట్ చేయడం దాదాపు ఫిక్స్ అయిపోయినట్టే ఒక షాపింగ్ మాల్ లో బిగ్ బాస్ త్రీ కి కావలసిన ఐటమ్స్ కొంటున్న నాగార్జున ని అక్కడే ఉన్న వారు మీరు కొంటున్నారు ఏంటి అని అడగడంతో నేనే కదా చేసేది అనే చెప్పి ఆర్చర్య పరచిన నాగార్జున, ఇప్పటికే వచ్చిన రెండు సీజన్స్ కూడ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే ఇంక మూడవ సీజన్ కి ఏకంగా అక్కినేని నాగార్జున రావడం చాల ఆనందం గా ఉంది అని మొత్తం 14 మంది కంటెస్టెంట్ లతో 100 రోజులు జరిగే ఈ షో ఇప్పటికే చాలా క్యూరియాసిటీ ని పెంచేసింది 14 మంది కంటెస్టెంట్స్ ఎవరు అనేది పూర్తిగా ఫిక్స్ అయిపోయింది అని జులై రెండవ వారం లో బుల్లితెర మీద కి రాబోతుంది, ఆ కంటెస్టెంట్స్ ఎవరు అన్నది తెలియాలి అంటే కొంచం వెయిట్ చేయాల్సిందే మరీ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *