Cinema

జెర్సీ మినీ రివ్యూ

హీరో : నాని హీరోయిన్ : శ్రద్ద శ్రీనాధ్ డైరెక్టర్ : గౌతమ్ తిన్నురి ప్రొడ్యూసర్ : సూర్యదేవర నాగ వంశీ ఇంక కథ విషయానికి వస్తే : ఈ సినిమా లో హీరో నైపుణ్యం ఉన్న క్రికెటర్ ఎలా అయినా భారత జట్టుకి ఆడాలన్నది అతని కల కానీ అతని కల నిజంగానే ఒక కల లాగానే మిగిలిపోయే పరిస్థితి వస్తుంది కానీ 36 ఏళ్ళ వయస్సులో మల్లి క్రికెట్ బాట్ ని పట్టి ఎలా […]

Cinema

మరోసారి వేదికపై నోరు జారిన అలీ.. బూతు కామెంట్స్..?

కమెడీయన్ అలీ గురించి తెలియనివారు ఉండరు . నిక్కర్లు వేసుకునే రోజుల నుంచి ఆయన సినీప్రస్థానం తెలుగువారి ముఖాల్లో నవ్వులు పూయించింది . సుదీర్ఘకాలం ఆయన హాస్యనటుడుగా అలరిస్తున్నారు . వెండితెరపైనే కాదు .. బుల్లి తెరపైనా ఆయన హాస్యవల్లరి కొనసాగుతూనే ఉంది .ఆపదలో ఉన్నవారికి ఆదుకోవడం , ఆపన్నులకు సాయం చేయడం ఆలీకి అలవాటు . కానీ దాని గురించి ఆయన ఎప్పుడూ చెప్పుకోరట .ఇలాంటి దాతృత్వ కార్యక్రమాల కోసం తన తండ్రి పేరిట రాజమండ్రిలో […]

Cinema

యాంకర్ అనసూయ చెల్లెలితో.. హైపర్ ఆది రోమాన్స్..?

అతి తక్కువ సమయంలో ‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్ హైపర్ ఆది. తన కామెడీ టైమింగ్, పంచ్ లతో ఆడియన్స్ ను నవ్విస్తుంటాడు. అతడి ఎపిసోడ్ కోసం షోని చూసే వాళ్లు చాలా మంది ఉన్నారు.అంతగా ఈ షోతో పాపులర్ అయిన హైపర్ ఆది ఇప్పుడు షో నుండి బయటకి వెళ్లిపోనున్నాడా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. జబర్దస్త్ షోతో గుర్తింపు తెచ్చుకొని ఆ తరువాత సినిమా అవకాశాలు రావడంతో షో నుండి […]

Cinema

షూటింగ్ లో గాయపడిన భామ

ఆపిల్ బ్యూటీ హన్సిక ప్రస్తుతం తన 50వ చిత్రం మహాలో నటిస్తోంది. వివాదాస్పద ఫస్ట్ లుక్‌తోనే ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. హర్రర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హన్సిక రక్తంతో నిండిఉన్న బాత్ టబ్ లో ఉన్న పోస్టర్ కూడా ఆ మధ్యన వైరల్ అయింది. సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి ఈ పోస్టర్ చాలు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తికాకుండానే సినిమాపై అంచనాలు పెంచేలా ఫస్ట్ లుక్ , […]

Cinema

ఆసుపత్రిలో వెంకటేష్

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు , అవును విశాఖపట్టణం లోని నేచురల్ క్యూర్ ఆసుపత్రిలో వెన్ను నొప్పికి చికిత్స తీసుకుంటున్నాడు . ఇటీవలే ఎఫ్ 2 తో సంచలన విజయం అందుకున్నాడు వెంకటేష్ . 59 సంవత్సరాల వెంకటేష్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు దాంతో ఆ చికిత్స కొసం వైజాగ్ వెళ్ళాడు . అక్కడే ట్రీట్ మెంట్ తీసుకొని అది నయం అయ్యాక హైదరాబాద్ తిరిగి రానున్నాడు .విశాఖపట్టణం లో కూడా రామానాయుడు […]

Cinema

పవన్ దెబ్బతో ఎగిరిపోయిన 480 కోట్లు !

పవన్ కళ్యాణ్ వీరాభిమానులు తలుచుకుంటే ఎటువంటి వార్తలైనా క్రియేట్ చేయగలరు. ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వాట్సాప్ లో హడావిడి చేస్తున్న ఒక న్యూస్ సంచలనంగా మారింది.BARC సంస్థ 2018కి కాను ఛానల్స్ రేటింగ్స్ కు సంబంధించి విడుదల చేసిన ఒక నివేదికను ఉదాహరణగా చూపెడుతూ పవన్ పై వ్యతిరేక ప్రచారం చేసి పవన్ వార్తలను ప్రసారం చేయకుండా అడ్డుకున్న ఒక ప్రముఖ మీడియా ఛానల్ పరిస్థితి పై పవన్ వీరాభిమానులు ఒక […]

Cinema

అల్లు అర్జున్ పై కాల్పులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై కాల్పులు జరిగాయి . కాల్పులు అనగానే నిజమైన కాల్పులు అనుకోవద్దు సుమా ! కొంటెగా కన్ను గీటే భామ ప్రియా ప్రకాష్ వారియర్ జరిపిన కొంటె కాల్పులు అన్నమాట ! మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ కొంటెగా కన్ను గీటి కాల్చిన వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . తాజాగా ఈ భామ లవర్స్ డే చిత్ర ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చింది .కాగా […]

Cinema

ఎమ్మెల్యేగా ప్రభాస్, గవర్నర్‌‌గా కృష్ణంరాజు.. బీజేపీ బంపర్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి బాహుబలి ఎవరు? ఇప్పటి వరకు ఆ పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే సూపర్ స్టార్లు లేరు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, అంతకు ముందు రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు అందరూ రాజకీయ నేతలే కానీ, సినిమా ఫీల్డ్ నుంచి సరైన కేండెట్ లేరు. అన్ని రాష్ట్రాల్లోనూ కమలనాధులకి కలర్ ఫుల్ సపోర్ట్ ఉన్నా, ఏపీలో మాత్రం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా సినిమా గ్లామర్ కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బాహుబలి స్టార్ […]

Cinema

భానుప్రియపై కేసు నమోదు.. బాలికపై లైంగిక దాడి!

‘ఛత్రపతి’ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు తల్లిగా అద్భుతంగా నటించి, మాతృత్వంలోని మాధుర్యాన్ని రుచి చూపించింది సీనియర్ నటి భానుప్రియ. అంతకు ముందు ఎన్నో చిత్రాల్లో సున్నితమైన పాత్రల్లో ఎంతో అద్భుతమైన అభినయం ప్రదర్శించింది భానుప్రియ. అయితే నిజజీవితంలో మాత్రం ఆమెపై వేధింపుల కేసు నమోదైంది. నవ్యాంధ్ర తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సామర్లకోట పోలీసులకు బాధితురాలి కుటుంబం ఫిర్యాదు చేసింది. భానుప్రియ ఇంట్లో పని చేసేందుకు 14 ఏళ్ల బాలికను తీసుకెళ్లింది ప్రభావతి. పండ్రవాడ […]

Cinema

హైపర్ ఆదికి షాక్ ఇచ్చిన వైసీపీ కార్యకర్తలు.. ?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయిన హైపర్ ఆది ఇటీవల ఆ బుల్లితెరపై కనిపించడం మానేశాడు. పవన్ కల్యాణ్ వీరాభిమానిగా పేరున్న ఆది కొన్ని నెలలుగా జనసేన కార్యక్రమాలకే అంకితం అవుతున్నాడు. తన సినీ కెరీర్‌ను పణంగా పెట్టి మరీ పార్టీ కోసం పని చేస్తున్నాడు.అలాంటి హైపర్ ఆదికి చిత్తూరు జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. చిత్తూరు జిల్లా కందూరు మండలంలో జనసేన కార్యక్రమం ప్లాన్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హైపర్ ఆదితో పాటు జనసేన […]