Politics

చంద్రబాబు పై సాక్షి జర్నలిస్ట్ కితాబు … సోషల్ మీడియా లో వైరల్

ఏ జర్నలిస్టు కైనా ఉన్నది ఉన్నట్టే వార్త రాయాలనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భావస్వేచ్ఛకు సంకెళ్లు పడ్డాయి. ఎప్పుడైతే రాజకీయాల కోసం ఒక పెద్ద మీడియా సంస్థ ఏర్పాటైందో అప్పటినుండే జర్నలిజం సైతం బ్రష్టు పట్టింది. వాస్తవాల్ని వాస్తవాల కాకుండా వక్రీకరించి రాయడం జర్నలిస్టులు నేర్చుకోవాల్సి వచ్చింది. పొట్టకూటి కోసం మీడియాలో పనిచేస్తున్న పాత్రికేయులు వార్తలు రాసే విషయంలో సదరు మీడియా సంస్థ కొన్న గీతను దాటి బయటకు రాలేక పోతున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రతిపక్ష […]

Politics

యూట్యూబ్ కామెంట్స్ చదివి సిఎం అవుతానంటున్న పాల్ !

ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. వారిద్దరూ తన హత్యకు కుట్ర పన్నుతున్నారని, తనకు భద్రత కల్పించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ను కోరారు.మంగళవారం సీపీని కలిసిన కేఏ పాల్ తనపై చేస్తున్న అసత్య ప్రసారాలు, యూట్యూబ్‌ చానళ్లలో తనపై పోస్టు చేస్తున్న […]

Politics

వంగవీటి రాధా టీడీపీలో చేరిక వెనుక ఉన్న కీలక నేత ఈయనే.. పేరు బయటకు

ఏపీ రాజకీయాల్లో వంగవీటి రాధా వైసిపి కి గుడ్ బై చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్. అంతేకాదు కాపు సామాజిక వర్గానికి చెందిన రాధాకృష్ణ జనసేన బాటపడతాడు అనుకుంటే అనూహ్యంగా టీడీపీ తీర్ధం పుచ్చుకోబోతున్నారని తెలుస్తోంది. ఇది విజయవాడ రాజకీయాల్లో మరింత హీట్ పుట్టిస్తోంది. వైసీపీ మాజీ నేత వంగవీటి రాధాకృష్ణ ఎవరు ఊహించని విధంగా వైసిపికి రాజీనామా చేసి టీడీపీ తీర్ధం పుచ్చుకోబోతున్నారు. అయితే నాలుగు నెలలుగా బోలెడన్ని హైడ్రామాలు వైసీపీలో నడుస్తున్న రాజీనామా చేయని […]

Politics

జగన్‌కు గుడ్‌ న్యూస్..!

ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌కు గుడ్ న్యూస్.. ఆయనపై నమోదైన అక్రమ ఆస్తుల కేసులో ఇద్దరు అధికారులకు ఊరట లభించింది. ఈడీ వారిపై పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. ఐఎఎస్ అదికారులపై కేసులు పెట్టడానికి ముందు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని తేల్చి చెప్పింది.ప్రభుత్వ అనుమతి లేకుండానే ఈడి కేసులు పెట్టింది అధికారుల తరపు న్యాయమూర్తి వాదించారు. దీంతో ఆయన వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి ఆ కేసులను కొట్టేశారు. ప్రభుత్వం అనుమతి తీసుకుని కేసులు పెట్టుకోవచ్చని తీర్పు […]

Politics

జేడీ గవర్నర్ తో భేటీ వెనుక భారీ వ్యూహం

చంద్రబాబు నాయుడు పై కేంద్ర సర్కార్ ఉక్కుపాదం మోపాలనుకున్నారు. ఆపరేషన్ గరుడ లో భాగంగా ఏపీలో అనిశ్చిత వాతావరణం నెలకొల్పాలని ప్రయత్నం చేశారు. కానీ దానిని ముందే పసిగట్టిన చంద్రబాబు ఎక్కడికక్కడ భగ్నం చేశారు. ఇక కుల గొడవలు రేపు అనుకున్నారు. చంద్రబాబు వాటికి చెక్ పెట్టాడు. కేంద్ర సంస్థలతో దాడులు చేయించి భయాందోళనకు గురి చేయాలనుకున్నారు. కానీ బాబు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. తిరుమలలో కూడా శబరిమల లాగా అశాంతి సృష్టించాలని అనుకున్నారు… ఇక అందులోనూ […]

Politics

జగన్ సంచలన నిర్ణయం…డైలమాలో వైసీపీ నేతలు

నిన్నమొన్నటి వరకు వారంతా కొంత ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో అయినా అందలం దక్కకపోతుందా అన్న ఆశతో పనిచేస్తున్నారు. దీనికితోడు తమ పార్టీ అధినేత చేపట్టిన పాదయాత్ర తమకు కలిసివస్తుందని ఒకింత సంబరపడ్డారు. అయితే ఇటీవల పార్టీ అధ్యక్షుడు తీసుకున్న ఒకేఒక్క నిర్ణయంతో వారంతా డీలాపడిపోయారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే.. రానున్న ఎన్నికల్లో పార్టీ మట్టికరవడం ఖాయమని లబోదిబోమంటున్నారు. ఇంతకీ ఆ పార్టీ ఏది? ఆ పార్టీ నేతల్లో ఆందోళన ఎందుకు […]

Politics

విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పీవీపీ.?

ఇండస్ట్రీయలిస్ట్ గా పీవీపీ అందరికి సుపరిచితం. వ్యాపారవేత్తగానే కాకుండా ఊపిరి బ్రహ్మోత్సవం సినిమాలతో నిర్మాతగా కూడా మారారు పీవీపీ. అయితే.. పీవీపీకి ఎన్ని వ్యాపకాలున్నా.. ఆయనకు మాత్రం రాజకీయాలంటే అమితమైన ఆసక్తి. 2014 ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పొట్లూరి చాలా కష్టపడ్డారు. తన మిత్రుడైన పవన్ కల్యాణ్ తో కూడా చెప్పించారు. అప్పటికే పవన్ కు పీవీపీకి ఆర్థికంగా కొన్ని లావాదేవీలున్నాయి. దీంతో పీవీపీ కోసం పవన్ గట్టిగానే కష్టపడ్డారు కానీ… […]

Politics

రాధాకు టీడీపీ అదిరిపోయే డబుల్ ధమాకా .!

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఏపీలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి షాక్ తగిలింది. బలమైన సామాజిక వర్గానికి చెందిన, ప్రజాదరణ ఉన్న నేత వంగవీటి రాధాకృష్ణ వైసిపికి రాజీనామా చేశారు. గత నాలుగు నెలలుగా వైసిపి లో విజయవాడ నగరంలో నెలకొన్న హైడ్రామాకు రాజీనామాతో తెరదించారు. విజయవాడ సెంట్రల్ నుండి టికెట్ ఆశించిన వంగవీటి రాధాకృష్ణ జగన్ విజయవాడ సెంట్రల్ టికెట్ మల్లాది విష్ణు కి కేటాయించడంతో అప్పుడే రగిలిపోయారు. ఇక ఆయన అనుచరులు వైసీపీ కార్యాలయం […]

Politics

అఖిల ప్రియ సంచలనం

కర్నూలు రాజకీయాల్లో మంత్రి భూమా అఖిలప్రియ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. అఖిల ప్రియ పార్టీ మారుతున్నారని జనసేన తీర్థం తీసుకోబోతున్నారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై అఖిలప్రియ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు తాను పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో విజయం సాధించి తన గెలుపును చంద్రబాబుకు కానుకగా ఇస్తానని మంత్రి అఖిలప్రియ చెప్పుకొచ్చారు. తన పార్టీ మారడం లేదని చెప్పినప్పటికీ కూడా […]

Politics

టీడీపీలోకి అలీ… చంద్ర‌బాబు అదిరిపోయే ఆఫ‌ర్‌

ఏపీ రాజకీయాల్లో సినీ నటుడు, కమెడియన్ ఆలీ గత కొంతకాలంగా సెన్సేషన్ సృష్టిస్తున్నారు. ఆలీ ఏ పార్టీలో చేరుతారో అర్థం కాక రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఏపీ లోని ప్రధాన పార్టీల అధినేతలను ముగ్గురిని కలిసిన ఆలీ తన డిమాండ్ వారి ముందు ఉంచారు.వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావిస్తున్న ఆలీకి చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. గత నెలలో వైసిపి అధినేత ను కలిసి రాజకీయ ఆరంగేట్రంపై మంతనాలు జరిపారు. ఇక ఆలీ […]