Politics

బీజేపీ లోకి పవన్…

ఆంధ్రాలో 2024 ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వటానికి సర్వం సిద్ధం చేసుకుంటుంది బీజేపీ. టీడీపీ కి చెందిన అనేకమంది నేతలను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ పెద్ద పావులు కదుపుతున్నారు, దాదాపు కాపు సామజిక వర్గానికి చెందిన అనేక మంది నేతలను బీజేపీ దాదాపుగా తమ పార్టీలోకి లాగినట్లే అని తెలుస్తుంది. ఆంధ్రలో రెడ్లు వైసీపీకి కమ్మోళ్లు టీడీపీకి,కాపులు బీజేపీకి అన్నట్లు సమీకరణాలు సిద్ధంచేసి బీజేపీ వేగంగా అడుగులు వేస్తుంది.అయితే టీడీపీ నుండి వస్తున్నా నేతలు కావచ్చు, […]

Politics

బీజేపీలోకి కడియం శ్రీహరి…

డిప్యూటీ సీఎం.. టీఆర్ ఎస్ లో సీనియర్ నేత అయిన కడియం శ్రీహరి టీఆర్ ఎస్ పార్టీని వీడే సూచనలు కనిపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఆయన కార్యకర్తల ద్వారా సమాచారం లీక్ అవుతోంది. టీఆర్ ఎస్ లో తనపై తీవ్రమైన వివక్ష చూపుతున్నారని.. కేసీఆర్ తనకు టికెట్ పదవులు కూడా రెండో దఫా ప్రభుత్వంలో ఇవ్వకపోవడంతో మనస్తాపంతో ఉన్న కడియం శ్రీహరి పార్టీ మారబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.కేసీఆర్ తొలి […]

Politics

జగన్ తో కేసీఆర్ వెనుక రహస్యం తెలుసా టార్గెట్ 2023 …

తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ రెండవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.ఒకవైపున కాంగ్రెస్ తెరమరుగవుతుంటే… బీజేపీ పార్టీ తెలంగాణాలో పుంజుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. దాదాపుగా 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రజలు మరో పార్టీకి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తారు. ఈ పరిణామాలను ముందుగానే గమనించిన కేసీఆర్… ఏపీ సీఎం వైఎస్ జగన్ తో చర్చలు జరిపి వచ్చే 2023 సార్వత్రిక ఎన్నికలలో రెండు పార్టీలు కలసి తెలంగాణాలో పోటీ చేస్తే ఎలా ఉంటుందా అని […]

Politics

గిరిజనుల కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎపి సీఎం వై ఎస్ జగన్ GO-97 ని రద్దు…

విశాఖ మరియు తూర్పు గోదావరి జిల్లాలో అటవీ ప్రాంతాలలో 75 కోట్ల టన్నుల బాక్సైట్ నిక్షేపాలు ఉన్నాయి, ఈ రెండు జిల్లాల పరిధిలో సుమారు 27 బాక్సైట్ కొండలు ఉన్నట్లు గుర్తించారు, ఈ ఖనిజ వనరుల పై మైనింగ్ మాఫియా కన్ను పడింది ఎలాగైనా మైనింగ్ కొండలను తవ్వి కోట్ల రూపాయల ఆర్జించాలని చూసింది, ఈ కొండలలో బాక్సైట్ త్రవ్వకాలను జరిపితే సుమారు 300 గ్రామాల గిరిజనులు నిర్వాసితులు అవుతారు, అటవీ సాగు చేసే భూములతో పాటు […]

Politics

ప్రముఖ ప్రింటింగ్ ప్రెస్ కి నోటీసులు…

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచెర్ల గ్రామా పంచాయతీలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని తొలగించాలని లేకుంటే చట్ట పరమైన చర్యలు తప్పవు అని గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ కు నోటీసులు జారీ చేసారు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున నోటీసు లు అందిన ఏడు రోజులలో స్పందించాలని ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ కుమార్తె అనూషకి ప్రొవిజనల్ ఆర్డర్ జారీచేయడం జరిగింది.

Politics

వంగవీటి రాధా చేరిక తర్వాత జనసేనాని సంచలన నిర్ణయం?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో వంగవీటి రాధా వచ్చే జూలై 4 లేదా 5 వ తారీఖున అధికారికంగా చేరబోతున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ వార్త తెలిసాక జనసేన శ్రేణుల నుంచి మంచి స్పందనే వచ్చింది.రాధా ఇన్నాళ్లకు మళ్ళీ ఒక సరైన నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా..రాధా చేరిన ఆ అనంతరం ఒక రెండు మూడు రోజుల వ్యవధిలోనే తాను ఏం చెయ్యాలో అన్న విషయం పై జనసేనాని […]

Politics

లోకేష్ కు బిగ్ షాక్.. మెడకు చుట్టుకుంటున్న ఐటీ స్కాం..?

మాజీ మంత్రి నారా లోకేష్ మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.. ఐటీ శాఖ మంత్రి గా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆయనను చిక్కుల్లో పడవేస్తున్నయి.  విశాఖ వేదిక జరిగిన అనేక కీలక నిర్ణయాల్లో అవక తవకలు ఉన్నట్టు తెలుస్తోంది.చంద్ర బాబు సీఎం అయిన కొన్నాళ్లకు నారా లోకేష్ ఐటీ మంత్రి అయ్యారు. ఐటీ లో విశాఖను హైదరాబాద్ కు పోటీగా అభివృద్ధి చేస్తామంటూ తరచూ చెప్పేవారు. విదేశీ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ సంస్థకు అడిగిన […]

Politics

ఏపీ సీఎం కాన్వాయ్ కోసం ఆగిన తెలంగాణ సీఎం…

గత కొన్ని రోజులనుండి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో ఉన్నటువంటి స్నేహం కోసం అందరికి తెలుసు… అంతేకాకుండా వీరిరువురు ముఖ్యమంత్రులు కూడా ఈ మధ్యన తరచుగా కలుసుకుంటున్నారు. అయితే నేడు వీరిద్దరి మధ్యన ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది… ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్‌ ముందుగా వెళ్లడం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ అక్కడ కొద్దిసేపు తన కాన్వాయ్ ని ఆపెసుకున్నారు. అంతేకాకుండా […]

Politics

మళ్ళీ పార్టీ మారనున్న చంద్రబాబు తోడల్లుడు – బీజేపీ వైపేనా…?

మహానాయకుడు ఎన్టీఆర్ గారి మొదటి అల్లుడు, రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్న సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు మళ్ళీ పార్టీ మారనున్నారు… కానీ ఆయన ఎదురు చూపు ఏ పార్టీ వైపు ఉందొ కూడా ఇంతవరకు తెలియడం లేదు. గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనుకోకుండా పోటీ చేయాల్సి వచ్చింది. అయితే తన కుమారుడు హితేష్ ను వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని ఆలోచన చేసినప్పటికీ […]

Politics

ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు.. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో అమలు, ఇక రేషన్ ఎక్కడైనా!

దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే వారికి ప్రయోజనం చేకూర్చే దిశగా కేంద్రం కీలక అడుగులేస్తోంది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పేరిట దేశవ్యాప్తంగా ఎక్కడైనా లబ్ధిదారులు రేషన్ సరుకులు తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు ఉన్నవారు తెలంగాణలో, తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారు ఏపీలోని రేషన్ సరుకులు తీసుకోవచ్చు. ఆహార భద్రతపై ఫుడ్‌ కార్పొరేషన్‌, కేంద్ర, రాష్ట్ర గోడౌన్ల సంస్థ అధికారులు, […]