Politics

జ‌గ‌న్‌కు కేసీఆర్ ఫోన్ చేసి చెప్పిన దిమ్మతిరిగే షాకింగ్ మాటలు ఇవే..!

అంతా ఊహించినట్టుగానే జగన్, కేటీఆర్ లు భేటీ అయ్యారు. దేశ రాజకీయాల్లో కీలక మార్పు తీసుకురావాలంటే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామ్యం తీసుకోవాలని కేటీఆర్ జగన్ తో చర్చించారు. తాజాగా లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో జగన్ తో భేటీ అయిన కేటీఆర్ పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఒకపక్క ఫెడరల్ ఫ్రంట్ కోసం జరుపుతున్న చర్చలు అని చెప్తూనే మరోపక్క టీడీపీని ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. గతంలో తెలంగాణ ఎన్నికల్లో పోటీ […]

Politics

ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ పై నందమూరి సుహాసిని షాకింగ్ నిర్ణయం

నందమూరి సుహాసిని… నందమూరి హరికృష్ణ కుమార్తెగా, ఆయన రాజకీయ వారసురాలిగా ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర ముందస్తు ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసిన నాయకురాలు. టిడిపికి కంచుకోటగా ఉన్నటువంటి కూకట్పల్లి నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగి ప్రత్యర్థికి చాలా గట్టి పోటీ ఇచ్చిన సుహాసిని ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. నందమూరి సుహాసిని ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆమెకు ప్రచారానికి తగిన సమయం లేకపోవడం, అప్పటికే పార్టీ నుండి టిక్కెట్ ఆశించి భంగపడినవారు […]

Politics

మాజీ జేడీ లక్ష్మి నారాయణ సంచలన నిర్ణయం.. ఆ పార్టీలోకి ఎంట్రీ …

సి.బి.ఐ మాజీ c సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా? లేక ఏదైనా పార్టీలో చేరి కీలక పాత్ర పోషించబోతున్నారా అనేది రాజకీయ వర్గాల్లో ఎప్పటినుండో జరుగుతున్న చర్చ. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోసీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ రాజకీయ ప్రస్థానానికి సంబంధించి ప్రజల్లో ఇంకా జోరుగా చర్చ సాగుతోంది. ఇక గతంలో బీజేపీ నే ఆయనను రాజకీయాల్లోకి పంపించింది అని కొంతకాలం ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన జనసేన బీజేపీ పార్టీల్లో చేరబోతున్నారు అంటూ… […]

Politics

ఎగ్జిట్‌పోల్స్‌లో నిజమెంత.. గతంలో ఏమైంది?

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ డిసెంబరు 7తో ముగిసింది. డిసెంబరు 11న ఇక ఫలితాల వెల్లడే తరువాయి. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో నవంబరు 12, 20 తేదీల్లో రెండు దశలుగా ఎన్నికలు జరగ్గా… నవంబరు 28న మధ్యప్రదేశ్‌, మిజోరంలలో పోలింగ్‌ నిర్వహించారు. రాజస్థాన్‌, తెలంగాణాలకు డిసెంబరు 7న పోలింగ్ జరిగింది. దీంతో ఫలితాలు ఎలా రాబోతున్నాయనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం పోలింగ్ ప్రక్రియ […]

Politics

లగడపాటి ఎగ్జిట్ పోల్స్ సర్వే…మహాకూటమిదే విజయం

ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరు పొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్‌ పోల్ సర్వేలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన ఒక్కసారి డిసైడ్ చేశారంటే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. అంత నిక్కచ్చిగా ఆయన సర్వే ఉంటుంది. ఇప్పటికి వరకు పలు రాష్ట్రాల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికలకు ఆయన బృదం సర్వేలు చేసింది. ‘ఆర్జీ ఫ్లాష్‌ టీమ్‌’ పేరుతో దేశ వ్యాప్తంగా లగడపాటి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఎన్నికల సర్వేల్లో ట్రెండ్‌ సెట్టర్‌, ఆ మాటకొస్తే […]

Politics

హాట్ బ్రేకింగ్ః ఆహ్వానించిన బాబు, లోకేష్‌లను ఎన్టీఆర్ ఘోరంగా అవమానించాడా?

ప్రపంచానికి పాఠాలు చెప్పాను, చక్రం తిప్పాను అని డబ్బా కొట్టుకునే చంద్రబాబుకు జీవితంలో అతి పెద్ద అవమానం నందమూరి కుటుంబం నుంచే తగిలిందా? నారా చంద్రబాబు, లోకేష్‌లకు జన్మలో మర్చిపోలేని అవమానాన్ని ఎన్టీఆర్ చూపించాడా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి టిడిపి వర్గాలు. అయితే నందమూరి కుటుంబ సభ్యుల్లో ఎక్కువ మంది మాత్రం ఎన్టీఆర్‌నే సమర్థిస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి నాయకత్వం ఎదగకుండా కుట్రలు పన్నుతూ నామ్ కే వాస్తే సీట్లు విదిలిస్తూ ఉంటే నందమూరి కుటుంబం […]

Politics

ఏ సర్వే చూసినా గులాబీ పువ్వులే!!

సర్వేలను చూసినా ఎగ్జిట్ పోల్స్ ని పరిశీలించినా గులాబీ పార్టీ దే ప్రభంజనమని తేలిపోయింది. తెలంగాణ లో టీఆర్ఎస్ కు ఎదురులేదని జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ కుండబద్దలు కొట్టాయి. తెలంగాణ ప్రజలంతా మళ్లీ సీఎం కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకున్నారని స్పష్టంచేశాయి. కుట్రలమారి కూటములను తెలంగాణ ప్రజలు ఈడ్చి బండకొట్టారని ఎగ్జిట్ పోల్స్ ద్వారా తేలిపోయింది. రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత ఇండియాటు డే ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ విజయదుంధుబి మోగించింది. తెలంగాణ […]

Politics

ప్రొ. నాగేశ్వర్ సర్వే.. గెలుపెవరిదంటే.?

తెలంగాణలో రెండు నెలలుగా కొనసాగిన ఎన్నికల ప్రక్రియ ఎట్టేకలకు ముగిసిపోయింది. ఓటరు నాడి ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎగ్టిట్ పోల్స్ అన్నీ వచ్చేశాయి. జాతీయ మీడియా చానళ్లన్నీ తెలంగాణలో గులాబీదే గుభాళింపు అని తేల్చేశాయి. ఒక్క రిపబ్లిక్ టీవీ మాత్రమే టీఆర్ ఎస్ 50 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన లగడపాటి మాత్రం ప్రజాఫంట్ దే అధికారం అని తేల్చేశారు. ఈ నేపథ్యంలో పొలిటికల్ అనలిస్ట్ – ఎమ్మెల్సీ అయిన ప్రొ. నాగేశ్వర్ తెలంగాణలో […]