Sports

ఇందులో నీ తప్పు లేదు రషీద్ ఖాన్ నీకు నేనున్నా అంటున్న ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ …

క్రికెట్ చరిత్రలో కొన్ని సంఘటనలు జీర్ణించుకోలేము ఇలాంటి సంగతే నిన్న జరిగిన ఆఫ్గనిస్తాన్ vs ఇంగ్లాండ్ మ్యాచ్ లో జరిగింది రషీద్ ఖాన్ బౌలింగ్ లో కూడా చితకొట్టిన మోర్గాన్ , మోర్గాన్ ఎవరిని వదలలేదు దొరికిన బాల్ ని దొరికినట్టు కొట్టాడు భారీ స్కోర్ దిశగా దూసుకు వెళ్ళాడు వరల్డ్ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు ఈ విషయం ఎలా ఉండగా ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ మాత్రం తన టీం ని సపోర్ట్ చేస్కుంటూ వచ్చాడు రషీద్ […]

Sports

వరల్డ్ కప్ లో వరుస గాయాలు ఇండియా కు తప్పలేదు…

2019 వరల్డ్ కప్ మీద చాలా ఆశలు పెట్టుకున్న క్రికెట్ అభిమానులు చివరకు మిగిలేది కూడా ఆశలుగానే ఉంది ఒకపక్కన వరుణుడు వదలడం లేదు ఆటగాళ్లకు గాయాలు వదలటం లేదు ఎంతో ఆశగా చూద్దాం తమ ఫేవరెట్ క్రికెటర్స్ ని అనుకుంటే వాళ్ళు కాస్త గాయాలతో ఉన్నారు మనకు అదే టెన్షన్ పట్టుకుంది ఐపిల్ లో గాయపడిన కేదార్ జాదవ్ పూర్తి ఫిట్నెస్ లేకుండానే ఇంగ్లాండ్ మ్యాచ్ కి వచ్చాడు ప్రాక్టీస్ మ్యాచ్ కి దూరం గా […]

Sports

మోర్గాన్ బాదుడు మాములుగా లేదు కదా

క్రికెట్ చరిత్రలోనే ఇంగ్లాండ్ అంటే చితక బాదుడు అలాంటిది నిన్న (మంగళవారం ) జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ vs ఆఫ్గనిస్తాన్ , బాదడంలో నా తరువాతే ఎవరైనా అని మళ్ళి నిరూపించిన మోర్గాన్, ఇంగ్లాండ్ విరుచుకు పడి పిల్ల జట్టు అయిన ఆఫ్గనిస్తాన్ ని చితకొట్టింది , మోర్గాన్ అయితే ఇప్పటి వరకు ఉన్న వరల్డ్ రికార్డు ని సృష్టించాడు వన్ డే మ్యాచ్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు (17 ) కొట్టి ఒక్కసారిగా ఆఫ్గనిస్తాన్ […]

Sports

పాక్ కి చుక్కలు చూపించిన రోహిత్ శర్మ…..

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్దులు అయిన ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ లో తనదైన శైలిలో రోహిత్ శర్మ దూకుడును ప్రదర్శిస్తూ ప్రత్యర్దులకు భయం అంటే ఏంటో రుచి చూపించాడు 113 బంతుల్లో 140 పరుగులు తీయగా వాటిలో 14 ఫోర్స్ 3 సిక్సర్లు గా ఉన్నాయి. అందరు ఎంతో ఉత్కంఠతతో చూస్తున్న మ్యాచ్ లో విజయం లో కీలక పాత్ర పోషించాడు రోహిత్ శర్మ….

Sports

కొంచం లో మిస్ చేసుకున్న వరల్డ్ రికార్డు ? ఇంతకీ ఎవరో తెలుసా…

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా సోమవారం టాంట‌న్‌లోని కూప‌ర్స్ అసోసియేట్స్ కంట్రీ గ్రౌండ్ వేదిక‌గా వెస్టిండీస్, బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో కూడా న‌మోదు కావ‌డానికి అవ‌కాశాలు ఉన్నాయి. వాటిల్లో ఓ అరుదైన రికార్డ్ లిట్ట‌న్ కుమార్ దాస్‌కు సంబంధించిన‌ది. మిడిలార్డ‌ర్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన లిట్ట‌న్ దాస్‌.. తృటిలో సెంచ‌రీని మిస్ అయ్యాడు. అలాగ‌ని అవుట్ కాలేదు. నాటౌట్‌గా నిలిచాడు. 94 ప‌రుగుల వ‌ద్దే నిలిచిపోయాడు. మూడంకెల స్కోరును అందుకుని ఉంటే రికార్డు సృష్టించేవాడు.

Sports

బెంగళూర్ మరియు కోల్ కతా

నిన్న జరిగిన బెంగళూర్ మరియు కోల్ కతా చాలా ఉత్కంఠ భరితంగా మొదలైంది బెంగళూర్ బాటింగ్ : టాస్ నెగ్గి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూర్ కోహ్లీ పార్థివ్ పటేల్ ఆటను ప్రారంభించగా మొదటి రెండు ఓవర్లు చాల తక్కువ పరుగులు చేయగా మూడవ ఓవర్ లో రెండు బౌండరీస్ చేసి పార్థివ్ పటేల్ అవుట్ అవడం జరిగింది తరువాత గ్రీస్ లోకి అక్షదీప్ వచ్చాడు వెంటనే సిక్స్ కొట్టగా కోహ్లీ కూడా ఫోర్ సాధించాడు తరువాత అక్షదీప్ […]