Cinema

ఇస్మార్ట్ శంకర్ మాస్ లుక్, రిలీజ్ డేట్…

మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమాను జులై 12 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కానీ ఇప్పుడు ఆ డేట్ మారింది. జులై 18 న రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో రామ్ పక్కా మాస్ స్టైల్ లో నుంచున్నస్టిల్ చూస్తున్నాం, హీరో రామ్ పక్క మాస్ క్యారెక్టర్ లో పూరి, ఛార్మి ఇద్దరు నిర్మిస్తున్న ఈ సినిమా అటు పూరి కెరీర్ కి ఇటు రామ్ కెరీర్ కి ఇద్దరికి ప్లస్ అయ్యేటట్టు ఉండాలి. ఇందులో నటేష్ , నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు, బ్రహ్మానందం.. రావు రమేష్ కుడా ఇందులో మంచి క్యారెక్టర్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా టాక్ తెలియాలి అంటే 18th వరకు వెయిట్ చేయాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *