Politics

మమత కు బిగ్ షాక్ ఇచ్చిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నిర్వహించే యునైటెడ్ ఇండియా ర్యాలీకి హాజరు కావడం లేదా? కాంగ్రెస్ పార్టీతో కలిసి బీజేపీయేతర కూటమి పార్టీలన్నీ ఈ ర్యాలీలో పాల్గొనడమే అందుకు కారణమా? కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ప్రారంభించిన ఫ్రంట్ స్ఫూర్తికి మమత ర్యాలీ విరుద్ధమా? అంటే టిఆర్ఎస్ శ్రేణుల నుండి అవును అనే సమాధానమే వస్తుంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన కేసీఆర్ అందులో భాగంగా ముందు పశ్చిమబెంగాల్లోని […]