ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. వారిద్దరూ తన హత్యకు కుట్ర పన్నుతున్నారని, తనకు భద్రత కల్పించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ను కోరారు.మంగళవారం సీపీని కలిసిన కేఏ పాల్ తనపై చేస్తున్న అసత్య ప్రసారాలు, యూట్యూబ్ చానళ్లలో తనపై పోస్టు చేస్తున్న […]