Politics

కొత్తపల్లి సుబ్బారాయుడు మెడలో వైసీపీ కండువా

ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీకి జగన్ భారీ షాకులు ఇస్తున్నాడు. ముఖ్యంగా గత ఎన్నికల్లో చంద్రబాబుతో ఉన్న వెస్ట్ గోదావరి ఓటరు ఈసారి ఆ పార్టీకి పట్టం కట్టే పరిస్థితులు కనిపించడం లేదు. ఒకవైపు పవన్ ప్రభావం మరోవైపు కీలక నేతలు పార్టీ వీడుతుండటం ఆ పార్టీకి సంకట పరిస్థితులు కల్పించింది. తాజాగా మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. కాపు కార్పొరేషన్ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. టీడీపీకి ఎంతో […]