Politics

డ్వాక్రా మహిళలకు జగన్ గుడ్ న్యూస్.. ఒక కండిషన్

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీపికబురు అందించింది. ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాల్లో భాగంగా ‘వైఎస్ఆర్ ఆసరా’ ద్వారా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయనున్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2019 ఏప్రిల్ 11వ తేదీకి ముందు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రూ.840 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేయనున్నారు. […]

Politics

ఇది జగన్ సత్తా.. ఏపీకి 4200 కోట్లు విడుదల చేసిన కేంద్రం..!

ఏపీలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం కాదు. జగన్ ప్రభుత్వం. అధికారం మారడమే కాదు.. ఏపీ రూపురేఖలు కూడా మారిపోతున్నాయి. అవును… రెండో సారి ఎన్నికైన బీజేపీ కూడా ఏపీపై తన వైఖరిని మార్చుకున్నది. చంద్రబాబు హయాంలో అసలు ఏపీనే పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం జగన్ అధికారంలోకి రాగానే ఏపీకి నిధుల వరద పారిస్తోంది.రెండు వారాల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన 4200 కోట్ల రూపాయల బిల్లును క్లియర్ చేసింది. అందులో.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 3000 […]

Politics

ఏపీ ఎన్నికల్లో గెలుపు జగన్‌దే, వైసీపీకి 120 సీట్లు: అసదుద్దీన్ ఒవైసీ

తమ కంచుకోటలో మరోసారి ఎంఐఎం జెండా రెపరెపలాడుతుందనే ఆత్మవిశ్వాసం అసదుద్దీన్ ఒవైసీలో తొణికిసలాడుతోంది. హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి ఎంఐఎంఅభ్యర్థిగా పోటీ చేస్తోన్న అసదుద్దీన్ ఒవైసీ నియోజకవర్గంలో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. వినూత్న ప్రచారంతో ఒవైసీ దూసుకుపోతున్న ఆయన చేతిలో మైక్ పట్టుకుని పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్కర్నీ కలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి ప్రస్తుత పరిస్థితుల్లో నిజాయితీపరుడైన ప్రధాని కావాలని వ్యాఖ్యానించారు. దేశానికి కావాల్సింది చౌకీదార్‌ కాదని ఇమాందార్‌ అవసరమని అసదుద్దీన్‌ అభిప్రాయపడ్డారు. గత […]

Politics

జగన్‌కు గుడ్‌ న్యూస్..!

ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌కు గుడ్ న్యూస్.. ఆయనపై నమోదైన అక్రమ ఆస్తుల కేసులో ఇద్దరు అధికారులకు ఊరట లభించింది. ఈడీ వారిపై పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. ఐఎఎస్ అదికారులపై కేసులు పెట్టడానికి ముందు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని తేల్చి చెప్పింది.ప్రభుత్వ అనుమతి లేకుండానే ఈడి కేసులు పెట్టింది అధికారుల తరపు న్యాయమూర్తి వాదించారు. దీంతో ఆయన వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి ఆ కేసులను కొట్టేశారు. ప్రభుత్వం అనుమతి తీసుకుని కేసులు పెట్టుకోవచ్చని తీర్పు […]

Politics

జగన్ సంచలన నిర్ణయం…డైలమాలో వైసీపీ నేతలు

నిన్నమొన్నటి వరకు వారంతా కొంత ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో అయినా అందలం దక్కకపోతుందా అన్న ఆశతో పనిచేస్తున్నారు. దీనికితోడు తమ పార్టీ అధినేత చేపట్టిన పాదయాత్ర తమకు కలిసివస్తుందని ఒకింత సంబరపడ్డారు. అయితే ఇటీవల పార్టీ అధ్యక్షుడు తీసుకున్న ఒకేఒక్క నిర్ణయంతో వారంతా డీలాపడిపోయారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే.. రానున్న ఎన్నికల్లో పార్టీ మట్టికరవడం ఖాయమని లబోదిబోమంటున్నారు. ఇంతకీ ఆ పార్టీ ఏది? ఆ పార్టీ నేతల్లో ఆందోళన ఎందుకు […]